ఘనంగా గ్రంధాల సమస్య చైర్మన్ రాజు గౌడ్ జన్మదిన వేడుకలు.

వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్  రాజు గౌడ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పలువురు ప్రముఖులు శుభాభినందనలు తెలియజేశారు. తెరాస సీనియర్ నాయకులు విట్టల్ రెడ్డి  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. అనంతరం అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు అయ్యప్ప స్వామి మాలదారులకు, భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని  ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మిత్రులు శ్రేయోభిలాషులు, తదితరులున్నారు.