ఘనంగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

మోత్కూర్ నవంబర్ 8 జనంసాక్షి : టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు మోత్కూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా దగ్గర కేక్ కట్ చేసి పలువురికి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అద్యక్షుడు వంగాల సత్యనారాయణ, మాజీ అధ్యక్షుడు ఫైళ్ల సోమిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు డా. గుర్రం లక్ష్మీ నరసింహారెడ్డి, టౌన్ కాంగ్రెస్ అద్యక్షుడు గుండగొని రామచంద్రు గౌడ్, సర్పంచ్ ఫైళ్ల విజయ నర్సిరెడ్డి, కౌన్సిలర్ కారుపోతుల శిరీష శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ ముద్దం జయశ్రీ, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పురుగుల నర్సింహ, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కారుపోతుల వెంకన్నగౌడ్,నాయకులు దేవరపల్లి రంగా రెడ్డి,పన్నాల శ్రీనివాస్ రెడ్డి,పల్లె బిక్షం, యూత్ కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు కొనతం నరేందర్ రెడ్డి,నాయకులు అన్నెపు నర్సింహ, కందుకూరి నర్సింహ, జంగ నాగయ్య మల్లెబోయిన నర్సింహ,అవిశెట్టి కిరణ్,జంగ సైదులు,బైరు సాయికుమార్,ఎడ్ల సంతోష్,అన్నెపు పవన్,అన్నెపు శ్రవణ్,జంగ సోమ రాజు, నల్లమాస అఖిల్,మొరిగాల మనోహర్, మోత్కూరి సురేష్,బొమ్మగాని ఉప్పలయ్య బందెలా రవి,చిప్పలపల్లి గోవర్ధన్,ఉయ్యాల అంజయ్య సకినాల నాగయ్య, నల్ల లింగయ్య, గుండు రాజేష్,అన్నెపు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.