ఘనంగా తెలంగాణ ఆవిర్బవ దినోత్సవం*

Exif_JPEG_420

జనం సాక్షి సైదాపూర్: తెలంగాణ ఆవిర్బవ దినోత్సవాన్ని పురస్కరించుకొని సైదాపూర్ మండలం లోని ఆకునూర్ గ్రామంలో తెలంగాణ జెండా ఎగరవేసి జై తెలంగాణ నినాదాలతో ఘనంగా తెలంగాణ ఆవిర్బవ దినోత్సవం జరుపుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో TRS గ్రామశాఖ అధ్యక్షులు పొడిశెట్టి శ్యామ్,ఎంపీటీసీ బద్దిపడిగే అనిత రవీందరెడ్డి, సీనియర్ నాయకులు కొల్లా శెంకర్ ర�