ఘనంగా ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం

పెద్దవంగర నవంబర్ 19(జనం సాక్షి )ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం సందర్భంగా స్వచ్ఛతా రన్ లో వడ్డేకొత్తపల్లి గ్రామం లో శనివారం సానిక సర్పంచ్ నెమరుగొమ్ముల ప్రవీణ్ రావు, సాయిని ఝాన్సీ తో కలసి పాల్గొన్నారు ఈ
ఈ స్వచ్ఛత రన్ లో ఉప సర్పంచ్ ముర్రిగాడుదుల శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి శివరాత్రి మురళి,పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేష్ కుమార్, ఉపాధ్యాయులు సురేందర్, రామచంద్రు, అంగన్వాడి టీచర్లు సుకన్య, అరుణ, ఎర్రగోర్ల రమేష్,ఎల్లయ్య, ముత్తయ్య పరుశురాములు, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు