బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణమహోత్సవం కన్నులపండువగా జరుగుతోంది. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. మంత్రి తలసాని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అటు భక్తులు సైతం కళ్యాణమహోత్సవాన్ని వీక్షించేందుకు భారీగా తరలివస్తున్నారు.
ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ తల్లి కాళ్యాణమహోత్సవం





