ఘనంగా యూనియన్ బ్యాంక్ వ్యవస్థాపాక దినోత్సవం

న్యూస్.యూనియన్ బ్యాంక్ 104 వ వ్యవస్థాపక దినోత్సవాన్ని శుక్రవారం నేరేడుచర్లోని యూనియన్ బ్యాంకు శాఖలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజర్ ప్రదీప్ కుమార్ఇండియన్ బ్యాంక్ వ్యవస్థాపకుడు సేథ్ సీతారాం ఫోదార్ చిత్రపటానికి పూలమాలు వేసి కేక్ కట్ చేశారు.అనంతరం ఆయన బ్యాంక్ వ్యవస్థాపక దినోత్సవ గురించి ఖాతాదారులకు అందించే సేవలు గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ అశోక్.బ్యాంక్ సిబ్బంది, రాము.ప్రేమ్చంద్.రఫీక్.రాంబాబు.ఖాతాదారులు పశ్చవవెంగళరావు.మాశెట్టి మోహన్.పోలిశెట్టి వినయ్. చిత్తనూరు సత్యనారాయణ.నిమ్మగడ్డ సుబ్బారావు.వీరారెడ్డి.గోలి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.