ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు-
కాటారం జులై 06(జనంసాక్షి) భారతీయ
జనతా పార్టీ మండల కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రనాయ కులు చంద్రుపట్ల సునీరేడ్డి.ఆధ్వర్యంలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి ఈ సందర్భంగా మాట్లా డు తూ జన సంఘ్ వ్యవస్థా పకుడు,దేశ సమగ్ర తకు తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పిం చిన మహనీ యుడు, శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి సంద ర్భంగా వారికి ఇవే మా ఘనని వాళు లుమహ నీయు లఔ న్న త్యాన్ని భావి తరాల కుచాటు దాం,దేశం కోసంప్రాణ త్యాగాలు చేసిన వారిని గౌర వించు కుం దాంఅని అన్నారు,అనంతరం నస్తూర్ పల్లి కి చెందిన మె రిజాల లత బీ జేపి పార్టీలో చేరడం జరిగింది సునిల్ రెడ్డి ఆమెకు కండువా వేసి పార్టీ లోకి ఆహ్వా నించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బొ మ్మన భాస్కర్ రెడ్డి జిల్లా సంఘటన కార్యదర్శి విష్ణు కాంత్,చింత కాని ఎంపీటీసీ విజయ రెడ్డి,జిల్లా బీ.జే. వై.ఎం.ప్రధాన కార్యదర్శి పాగే రంజిత్ కుమార్ మార్,మండల ప్రధాన కార్యద ర్శులు గంట అంకయ్య,పూసల రాజేంద్ర ప్రసాద్,మేడిపల్లి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.