ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు 

: ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు గరిడేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు త్రిపురం అంజన్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మూలగుండ్ల సీతారాం రెడ్డి, గుండు రామాంజిగౌడ్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పెండెం ముత్యాలు గౌడ్, ఎంపీటీసీలు పాకాల పరమేష్, షేక్ చాంద్ మియా, సందీప్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బచ్చలకూర కృష్ణప్రసాద్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు కత్తి సైదులు,కీతవారిగూడెం గ్రామ శాఖ అధ్యక్షులు కీత  మట్టయ్య  , మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బత్తిని  రాంబాబు ,మాజీ యూత్ అధ్యక్షులు ఎడవెల్లి బాల సైదులు , కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్త వెంకట్ రెడ్డి ,పెండెం కాశయ్య  ,గుండు సైదులు ,అంజి  తదితరులు పాల్గొన్నారు.