ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు మృతి

జనం సాక్షి జోగిపేట ఆందోల్ మండల పరిధిలోని కన్సన్పల్లి శివారులో ఉదయం 161 రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది నిజాంబాద్ నుండి హైదరాబాద్ వెళుతున్న కారు హైదరాబాదు నుండి నారాయణఖేడ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఉదయం కన్సన్ పల్లి శివార్లో రాగానే మంచు ఒకసారి గా పెరగడంతో ఒక్కసారిగా ఆర్టీసీ బస్సు కారు ఢీకొనడంతో నలుగురు నలుగురు అక్కడే ప్రాణాలు వదిలారు వివరాల్లోకి వెళితే హైదరాబాదులో నివాసం ఉంటున్న జీడిమెట్ల ప్రాంతానికి సుభాష్ నగర్ లో నివాసం ఉంటున్న ఈ నలుగురు చెందిన మృతులు దిలీప్ వినోద ప్రతీక ఒక చిన్నారి పాపతో సహా నలుగురు ప్రాణాలు వదిలారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ సిబ్బంది ఎస్సై సామాన్య నాయక్. సంఘటన స్థలానికి చేరుకొని చిన్న పాపను చూసి చలించిపోయి పాపని ఎత్తుకొని కంటనీటి తడిపారు