Monday, 2 November 2026

చంద్రగ్రహణం సందర్భంగా దేవాలయం మూసివేత

మల్దకల్ నవంబర్ 8 (జనంసాక్షి)జోగులాంబ గద్వాల జిల్లా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని పూజలు నిర్వహించి మంగళవారం ఉదయం 8:30 గంటలకు అర్చకులు వాల్మీకి పూజారులు చంద్రగ్రహణం సందర్భంగా మూసివేశారు. తిరిగి రాత్రి 7:30 నిమిషాలకు దేవాలయాన్ని తెరిచి సంప్రోక్షణ అనంతరం భక్తులకు అనుమతి ఇస్తున్నట్లు దేవాలయ చైర్మన్ ప్రహల్లాద రావు,ఈవో సత్య చంద్రారెడ్డి తెలిపారు.