Tuesday, 3 November 2026

‘చలో అసెంబ్లీ’ కి విద్యార్థి సంఘాల మద్దతు

హైదరాబాద్‌: ఈ నెల 14ర తెలంగాణ రాజకీయ ఐకాస తల పెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని  తెలంగాణ విద్యార్థి సంఘాలు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. తెలంగాణ ప్రజలంతా తరలివచ్చి చలో అసెంబ్లీ  విజయవంతం చేయాలని ఉస్మానియా విద్యార్ధిసంఘాలు పిలుపునిచ్చాయి. ఉస్మానియా లోని పది విద్యార్థి సంఘాలు కలిసి ఆదివారం  సమావేశం నిర్వహించాయి. ఆనంతరం విద్యార్థి నాయకులు మీడియాతో మాట్లడుతూ అసెంబ్లీ దద్దరిల్లేలా విద్యార్థులు, యువకులు తరలిరావాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *