Wednesday, 4 November 2026

చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లిన 8మంది గల్లంతు

కడప: చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లిన తిరుపతి, కడప, జమ్మలమడుగుకు చెందిన 8మంది గల్లంతయ్యారు. ఈనెల 10న తిరుపతి నుంచి ఢిల్లీ మీదుగా కేదార్‌నాథ్‌ యాత్రకు వెళ్లారు. ఈనెల 16 నుంచి ఎలాంటి సమాచారం అందలేదని గల్లంతైన వారి కుటుంబసభ్యులు అందోళన చెందుతున్నారు. కలెక్టరేట్‌, హెల్ప్‌లైన్‌ను సంప్రదించినా తమకు ఎలాంటి సమాచారం అందలేదని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *