చిన్నారి హిమాన్ష్పు పుట్టినరోజు వేడుకకు హాజరై చిన్నారిని ఆశీర్వధించిన – పిల్లి రామరాజు యాదవ్

నల్గొండ మున్సిపాలిటీ 8 వ వార్డ్ కి చెందిన ముంత లింగస్వామి నవ్య గార్ల కుమారుడు హిమాన్ష్ గారి పుట్టినరోజు వేడుకకి హాజరై చిన్నారిని ఆశీర్వధించిన *తెరాస పార్టీ నల్గొండ టౌన్ ప్రెసిడెంట్ అర్ కె ఎస్   ఫౌండేషన్ చైర్మన్ 8 వ వార్డ్ కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్.