చైనా, అమెరికాలకు చెరో 19 పథకాలు

లండన్‌, ఆగస్టు 2 : ఒలంపిక్స్‌లో మంగళవారం రాత్రి వరకు కొనసాగిన క్రీడల్లో పలు దేశాలు సాధించిన పతకాల వివరాలు ఇలా ఉన్నాయి.
దేశం – స్వర్ణం – రజతం – కాంశ్యం – మొత్తం
చైనా – 15 – 8 – 4 – 27
అమెరికా – 10 – 8 – 8 – 26
ప్రాన్స్‌ – 5 – 3 – 4 – 12
ద.కొరియా- 5 – 2 – 3 – 10
ఉ.కొరియా- 4 – 0 – 1 – 5
కజకిస్తాన్‌ – 3 – 0 – 0 – 3
ఇటలీ – 3 – 4 – 2 – 9
జర్మనీ – 3 – 7 – 2 – 12
రష్యా – 2 – 3 – 5 – 10
జపాన్‌ – 1 – 4 – 9 – 14
ఆస్ట్రేలియా- 1 – 4 – 2 – 7
రుమేనియా-1 – 3 – 2 – 6
బ్రెజిల్‌ – 1 – 1 – 1 – 3
హంగేరీ – 1 – 1 – 1 – 3
నెదర్లాండ్స్‌- 1 – 1 – 1 – 3
ఉక్రెయిన్‌- 2 – 0 – 3 – 5
జార్జియా – 1 – 0 – 0 – 1
లిథేనియా – 1 – 0 – 0 – 1
దక్షిణాఫ్రికా- 2 – 0 – 0 – 2
భారత్‌ – 0 – 0 – 1 – 1