డిల్లీ మనీ లాండరింగ్ కేసులో డిసెంబర్ 17న హాజరు కావాలని జగన్‌కు ఈడీ న్యాయాదికార సంస్థ నోటీసులు జారీ చేసింది ఈమేరకు విచారణకు హాజరైన విజయసాయిరెడ్డికి ఈడీ న్యాయాధికార సంస్థ నోటీసు అందజేసింది మానీలాండరింగ్ చట్టం కింద డిసెంబరు 5న హాజరు కావాలని వమ్మార్ ,ఎంజీఎఫ్‌కు కూడా నోటీసులు జారీ చేసింది




