Wednesday, 4 November 2026

జగన్ గో బ్యాక్: మంగళగిరిలో ఫ్లెక్సీలు

గుంటూరు (మార్చి 03): రాజధాని కోసం ఏపీ సర్కారు చేపట్టిన భూసేకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన ఆందోళనలకు ఎదురుదెబ్బ తగిలింది. జిల్లాలోని మంగళగిరి మండలం ఎర్రబాలెంలో జగన్‌ గో బ్యాక్‌ అంటూ కొందరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిని తొలగించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తుండగా రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తి ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపుచేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *