జగిత్యాల జిల్లా కేంద్రంలోరాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యటన

రూ.510 కోట్లతో నూతనంగా నిర్మించనున్న వైద్య కళాశాల భవనంకు భూమిపూజ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.రూ. 49 కోట్లతో నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంను ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు