టోక్యో: రెండవ ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన బాంబు జపాన్‌లోని ప్రాంతీయ విమానాశ్రయంలో లభ్యమైంది. యుద్ధ సమయంలో విమానాశ్రయంలో బాంబును పూడ్చిపెట్టినట్లు అధికారులు తెలియజేశారు. కానీ అప్పట్లో బాంబు పేలలేదు. దీంతో అప్రమత్తమైన అధికారులు 92 దేశీయ, అంతర్జాతీయ విమానాలను రద్దు చేశారు.




