జర్మనీలో మరో ఉగ్రదాడి

bobm

జర్మనీలో వరుస పేలుళ్లు ఆందోళనకు గురిచేస్తున్నాయి. బెర్లిన్‌ లో సిరియా శరణార్థి బాంబు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఉగ్రవాదితో పాటు మరో వ్యక్తి అక్కడికక్కడే చనిపోయారు. మరో 10 పది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాప్ మ్యూజిక్ ఫెస్టివల్ లక్ష్యంగా చేసుకొని ఈ బాంబు దాడి జరిగింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు అక్కడున్న స్థానికులను ఖాళీ చేయించారు. వారం వ్యవధిలో ఇది మూడో ఉగ్రఘటన.