చారిత్రక గోల్కొండ కోట స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలతో పరవశించిపోయింది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పంద్రాగస్టు వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ జాతీయజెండాను ఆవిష్కరించారు.