జిల్లా పరిషత్ నిధులు రెండు లక్షలుమట్టి రోడ్డు పనులు ప్రారంభం
రాజంపేట్ మండల కేంద్రం నుండి పొందుర్తి గ్రామం వరకు మట్టి రోడ్డు నిర్మాణం పనులు జిల్లా పరిషత్ నిధులు ఎస్ డి ఎఫ్ రూపాలు 2. లక్షలు తో నిర్మాణం పనులు ప్రారంభం ఈకార్యక్రమంలో ఎంపీపీ లింగాల స్వరూప, జడ్పిటిసి కొండ హనుమండ్లు, మండల రైతు బంధు జూకంటి మోహన్ రెడ్డి,పొందుర్తి సర్పంచ్ గంగా కిషన్, ఎంపీటీసీ బాల్ రాజా గౌడ్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కృష్ణమూర్తి ,సొసైటీ డైరెక్టర్ విట్టల్, మాజీ ఎంపీటీసీ బాలరాజ్. పెంటయ్య. గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షులు ఎల్లయ్య. విద్యా కమిటీ చైర్మన్ శ్రీధర్. నోముల భాస్కర్ రెడ్డి గ్రామ రైతు బంధు కన్వీనర్.. మొదలు గ్రామ పెద్దలు పాల్గొన్నారు
Attachments area