హైదరాబాద్ జనంసాక్షి : జూనియర్ సివిల్‌జడ్జి నియామకాలపై హైకోర్టులో జరుగుతున్న విచారణ మంగళవారానికి వాయిదా పడింది. సుప్రీకోర్టు కాపీని కోర్టు ముందు ఉంచాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.