ఏలూరు : బెల్టుషాపులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కేంద్ర మంత్రి జైరాం రమేశ్ కోరారు. ఏలూరులో ముఖ్యమంత్రితో కలిసి జైరాం రమేశ్ పర్యటించారు. ఆటోనగర్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆంధ్రప్రధేశ్ మహిళలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు.




