టిమ్స్‌ ఏర్పాటుకు నోటిఫికేషన్‌ విడుద

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 25(జనంసాక్షి): తెంగాణ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ ఏర్పాటుకు నోటిఫికేషన్‌ విడుదలైంది. టిమ్స్‌ ఏర్పాటుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వు జారీచేసింది. గచ్చిబౌలిలోని క్రీడాహాస్టల్‌ భవనంలో ఆస్పత్రి ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 9.16 ఎకరా విస్తీర్ణంలో టిమ్స్‌ ఏర్పాటు కానుంది. ప్రస్తుతం కోవిడ్‌ `19 చికిత్స కోసం ఉపయోగిస్తారు. అనంతరం మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిగా టిమ్స్‌ మారనుంది. జాతీయస్థాయి వైద్య విద్యా పరిశోధనా సంస్థగా టిమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి, ప్రీమియర్‌ కళాశాగా ప్రభుత్వం దీనిని అభివృద్ధి చేయనుంది.

తాజావార్తలు