లిక్కర్‌, రెస్టారెంట్‌, బార్బర్‌ షాపుకు అనుమతి లేదు 

` కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి క్లారిటీ

న్యూఢల్లీి, ఏప్రిల్‌ 25(జనంసాక్షి):కేంద్ర ప్రభుత్వం ఇవాళ కొన్ని షాపు తెరుచుకునేందుకు వెసుబాటు కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలిలా శ్రీవాత్సవ్‌ మరింత క్లారిటీ ఇచ్చారు.  తాము ఇచ్చిన ఆదేశాు కేవం వస్తువును అమ్మే షాపు గురించి మాత్రమే అని అన్నారు.  హెయిర్‌ సోన్లు, బార్బర్‌ షాపు సర్వీస్‌ చేసినా.. వారికి ప్రస్తుతం ఎటువంటి సడలింపు లేదన్నారు.  కట్టింగ్‌ షాపు, సోన్లు ఓపెన్‌ చేసేందుకు ఇంకా ఆదేశాు ఇవ్వలేదన్నారు.  మద్యం దుకాణాు కూడా ఓపెన్‌ చేయాని ఎటువంటి ఆదేశాు ఇవ్వలేదని ఆమె స్పష్టం చేశారు.  కొత్త ఆదేశా ప్రకారం రెస్టారెంట్లు కూడా తెరవడానికి మీ లేదన్నారు.  గ్రావిూణ ప్రాంతాల్లో అన్ని షాపు తెరుచుకోవచ్చు అని తెలిపారు. షాపింగ్‌ మాల్స్‌ మాత్రం తెరవడానికి మీలేదు.  ఇక పట్టన ప్రాంతాల్లో, కంటోన్మెంట్‌ జోన్లను మినహాయిస్తే, మిగితా ప్రాంతాల్లో షాపు తెరుచుకునే అవకాశం కల్పించామన్నారు.