వానకాం.. యాసంగే`
హైదరాబాద్,ఏప్రిల్ 25(జనంసాక్షి):సీఎం కేసీఆర్ ఆదేశా మేరకు రాష్ట్రంలో పంట కాలా పదాు మార్పు చేశారు. సామాన్యుకు అర్థమయ్యే రీతిలో వ్యవసాయ సీజన్ల పేర్లు పెట్టారు. ఖరీఫ్, రబీ పేర్లు రద్దు చేసి… ఇక నుంచి వానాకాం, యాసంగిగా పేర్లను నిర్ణయించారు. ఈ మేరకు వ్యవసాయశాఖ ఉత్తర్వు జారీ చేసింది. శాఖపరమైన ఉత్తర్వు, పత్రాల్లో వానాకాం, యాసంగి పదాలే వాడాని ఆదేశించింది. వ్యవసాయ, ఉద్యానవన యూనివర్సిటీ, కార్పోరేషన్లు, వ్యవసాయశాఖ కార్యాయాకు సూచను చేస్తూ ఉత్తర్వు జారీ చేశారు.