టీపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ కార్యవర్గ సభ్యులు కేతావత్ బిల్యా

 నాయక్ కొండమల్లేపల్లి నవంబర్ 8 జనం సాక్షి న్యూస్ : టిపిసిసి రాష్ట్ర అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన శుభ సందర్భంగా ఇంటికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టిపిసిసి కార్యవర్గ సభ్యులు కేతావత్ బిల్యా నాయక్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీపీపీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మరెన్నో ఉన్నత విజయాలు సాధించాలని రేవంత్ రెడ్డి ప్రజా క్షేత్రంలో రాణించాలని కోరుకుంటూ హైదరాబాద్ లో ఇంటికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తలందరిని ఏకం చేసి అధికార పార్టీని ఎండగడుతూ నిత్యం ప్రజల కోసం పనిచేసే ప్రజా సేవకుడు కష్టాలను సైతం తట్టుకునే ప్రజా నాయకుడని రేవంత్ రెడ్డి లాంటి ముందు చూపు ఉన్న ప్రజల నాయకుడు రాష్ట్రానికి దేశానికి ఎంతో అవసరం అని సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో పార్టీ పటిష్టత కోసం అహర్నిశలు ప్రజాక్షేత్రంలో కష్టపడుతూ నాయకులకు కార్యకర్తలకు సూచనలు ఇస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా నిత్యం ప్రజల కోసం తపించే నాయకుడని పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సేవలను కొనియాడుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు