టెక్సాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి

టెక్సాస్‌ : అమెరికాలోని టెక్సాస్‌లోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వందకుపైగా వాహనాలు ఒకదానితో ఒకటి ఢికొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా .. 50 మందికిపైగా గాయపడ్డారు. ఈ  ఘటనతో రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.