గుంటూరు : పిడుగు రాళ్ల సున్నపు బట్టీల్లో కార్మిక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. బట్టీలో పనిచేస్తున్న 25 మంది బాల కార్మికులను గుర్తించారు. యజమానులపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలియజేశారు.