డబల్ బెడ్ దరఖాస్తులపై ఫీల్డ్ వర్క్…

 

 

 

 

 

 

 

 

 

భైంసా రూరల్ డిసెంబర్ 12 జనం సాక్షిభైంసా పట్టణంలోని మొత్తం 26 వార్డులలో ఈనేల ఐదు నుండి 8వ తేదివరకు మూడు రోజుల పాటు డబల్ బెడ్ రూమ్ అర్హుల నుండి దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. స్వీకరించినటువంటి డబల్ బెడ్రూమ్ దరఖాస్తులపై రెవెన్యూ సిబ్బంది ఫీల్డ్ వర్క్ పనులుప్రారంభించారు.దరఖాస్తు చేసుకున్న ప్రజల ఇంటికి వెళ్ళి తగిన సమాచారం సేకరించిస్తున్నారు.