డాక్టర్స్ డే’ సందర్భంగా ప్రజా సేవకుడు కల్నల్ బిక్షపతి కి ఘానా సన్మానాం

డాక్టర్స్ డే’ సందర్భంగా ప్రజా సేవకుడు కల్నల్ బిక్షపతి కి ఘానా సన్మానాం
జనగామ టౌన్ (జనం సాక్షి ) జులై1: జనగామ జిల్లా కేంద్రంలోని పేదలకు అండగా ఉంటూ అందరి నోటా మా డాక్టర్ అని ఒక ఇంటి  వారిలా ప్రత్యేకతను సాధించి పేదలకు అందుబాటు చార్జీలు తీసుకుంటూ దేశ సేవ చేసి ఇప్పుడు ప్రజా సేవ   చేస్తున్న డాక్టర్ కల్నల్ భిక్షపతిని జనగామ డాక్టర్స్ అసోసియేషన్ వారిని ఘనంగా సన్మానించి  ‘డాక్టర్స్ డే’ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సుగుణకర్ రాజు   లక్ష్మీనారాయణ శ్రీనివాస్  తదితరులు  జనగామ జిల్లా డాక్టర్లు పాల్గొన్నారు .