Friday, 6 November 2026

డిఎస్సీ 2012 షెడ్యూల్‌ విడుదల

26న మెరిట్‌ ట్రస్టు ప్రకటన, డిసెంబర్‌ 15న తుది జాబితా

16,17 తేదీలలో నియామకాలు

హైదరాబాద్‌, నవంబర్‌24: డిఎస్సీ 12 ఉపాధ్యాయులు నియామకానికి సంంధించి నియామక షెట్యూల్‌ను అధికారులు ప్రకటించారు. డిఎస్సీపై శనివారం ఉన్నత శాఖ విద్యాధికారులు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. వీటికి సంబంధించి న ప్రక్రి య ఈనెల 26న ప్రారంభమై డిసెంబర్‌ 17తో ముగుస్తుంది. 26న మెరిట్‌ లిస్ట్‌ విడుదల చేస్తారు. డిసెంబర్‌1న ప్రొవిజినల్‌ లిస్టు విడుదల చేస్తారు. 3వతేదీనుండి 5వ తేది వరకు పోస్టుల వారీగా దృవీకరణ పత్రాలు పరిశీలను జరుగుతుంది. దృవీకరణ పత్రాలకు హాజరు కాలేనివారకి డిసెంబర్‌ 9న పరిశీలను మరో అవకాశాన్ని కల్పించారు. డిసెంబర్‌15న అభ్యర్థుల తుది జాబితా విడుదలవుతుంది. 16,17 తేదీలలో పోస్టుల వారిగా నియామకాలు పూర్తి చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *