Wednesday, 4 November 2026

‘డైట్‌’ నమూనా పరీక్ష రేపు

మూసాపేట ‘డైట్‌’ నమూనా పరీక్షను ఆదివారం నిర్వహించనున్నట్లు డీవైఎఫ్‌ ఐ రాష్ట్ర అధ్యక్షుడు కె. చంద్రమోహన్‌ తెలిపారు. విద్యార్థులు శనివారం సాయంత్రం వరకు హాల్‌టికెట్లు పొందివీలుందన్నారు. నగరవ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుందన్నారు. అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *