డ్రంక్ అండ్ డ్రైవ్ పాల్పడ్డా 13 మందికి జైలు శిక్ష
పుష్పరెడ్డి అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ ఆదేశానుసారం వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వారికి,
సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఫాతిమా చిన్నప గ 13 మందికి జైలు శిక్ష విధించారు. ఈ మేరకు సోమవారం వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బాబూలాల్ తెలిపారు శిక్ష పడిన వారిలో.మంద బాబు,జన్ను రాజు,గడ్డంరాజశేఖర్,MD.సజీద్, MD.రబ్బానీ,నల్ల మహేంధర్ ,గుగులోత్ వీరన్న అజ్మీరా సారయ్య,కుతాటి సాయి,బైరపాక సారయ్య,వలిశెట్టి శివకుమార్డ మంచి సామెల్, కిరణ్, లకు 2 రోజుల జైలు శిక్ష విధించి పరకాల సబ్ జైల్ కు పంపనైనది. మరో 32 మందికి 42,800/- రూపాయలు జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వివరించారు