డ్రంక్ అండ్ డ్రైవ్ పై అవగాహన కల్పించిన ఎస్ ఐ సుభాష్

జనం సాక్షి” చిన్న శంకరంపేట్” జూన్ 10
మండలంలోని చిన్న శంకరం పేట పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ పై అవగాహన కల్పించిన ఎస్ఐ సుభాష్ గౌడ్ ట్రాఫిక్ రూల్స్  అతిక్రమిస్తే చర్యలు తప్పవని కంపనీ సారి హెల్మెట్ని ధరించాలి అని ఇన్సూరెన్స్ లైసెన్స్ పొంది ఉండాలని తాగి వాహనాలు నడిపించడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని ఒక వ్యక్తి  మద్యం తాగి ప్రమాదానికి గురైతే వారి కుటుంబమంతా రోడ్డున పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే ప్రతి గ్రామ పంచాయతీ  పరిధిలో సీసీ కెమెరాలు పెట్టడం వలన దోపిడీలు దొంగతనాలు  జరగకుండా ఉంటాయని అన్నారు దీనికి  గ్రామ సర్పంచులు గ్రామ పెద్దలు సహకరించాలని కోరారు ఒక సీసీ కెమెరా పది మంది పోలీసులతో సమానం అని కొనియాడారు
Attachments area