డ్రీమ్ హోమ్స్ అండ్ డిజైనర్ ముహమ్మద్ ఫయాజ్ ఘనంగా వివాహ వార్షికోత్సవ వేడుకలు

 కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలో ఆదివారం నాడు  డ్రీమ్ హోమ్స్ అండ్ డిజైనర్  ముహమ్మద్ ఫయాజ్ వివాహ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు ఈ వివాహ వార్షికోత్సవ వేడుకలలో పలువురు ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రజలు, మిత్రులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులు, కుటుంబ సభ్యుల సమక్షంలో శాలువాతో సత్కరించి కేక్ కట్ చేసే వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రీమ్ హోమ్స్ అండ్ డిజైనర్ ముహమ్మద్ ఫయాజ్ చిన్ననాటి నుండి ఎన్నో కష్టాలను అనుభవించి ఉన్నత చదువులు చదివి క్రమశిక్షణతో నిజాయితీతో ఉన్నారని  తెలిపారు వారు ఎంచుకున్న రంగంలో సఫలీకృతం కావాలని ఆకాంక్షిస్తూ వారి దాంపత్య జీవితం నిండు నూరేళ్లు పిల్లాపాపలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని వివా వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు