ఢిల్లీలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవ రౌండ్ టేబుల్ సమావేశానికి MP కెప్టెన్ ఉత్తమ్ హాజరయ్యారు.

👉ఈసమావేశంలో ప్రసంగిస్తూ కెప్టెన్ ఉత్తమ్ క్రింద పేర్కొనబడిన చేనేత కార్మికుల డిమాండ్లకు వారి మద్దతు ప్రకటించారు.
👉హ్యాండ్లూమ్ సెక్టార్, చేనేత కార్మికుల పక్షాన వారి డిమాండ్లను పార్లమెంట్ లో బైట మాట్లాడతానని హామీ ఇచ్చారు.
1. చేనేత ఉత్పత్తులపై GST పన్ను రద్దు చేయాలి.
2. చేనేత కార్మికులకు మరియు సొసైటీలకు రుణమాఫీ ప్రకటించాలి
3. చేనేత అభివృద్ధికి, నేత కార్మికులకు సరిపడా బడ్జెట్ కేటాయించాలి
కె వేణు ప్రసాద్, PA

తాజావార్తలు