Tuesday, 3 November 2026

ఢిల్లీలో భారీ వర్షాలు

rain-in-Delhi4

ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల ఎఫెక్ట్ తో ఈ తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. దాంతో రోడ్లపై వాహనాలు ఎక్కడిక్కడ నిలిచి పోయాయి. దీంతో ఐఐటీకి వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అటు మరో రెండు రోజుల పాటూ ఢిల్లీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *