అనంతపురం జిల్లా లేపాక్షి మండలం మామిడి మాకులపల్లిలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన రైతు సిద్ధప్పను పరామర్శించారు.