తమిళనాడులో కంపించిన భూమి
చెన్నై : తమిళనాడులోని సేలం, ధర్మపుని జిల్లాల్లో ఈ రోజు భూమి స్వల్పంగా కంపించింది. వీటి తీవ్రత రిక్టర్‌స్కేలుపై 3.3గా నమోదైంది. భూప్రకంనలతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.