తమిళనాడు, : తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న లారీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో పదిమంది మరణించారు. మరో 13 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదంలో మృతుల పేర్లు ఇంకా తెలియరాలేదు.




