తహసీల్దార్ కు సన్మానించిన బీఎస్పీ పార్టీ అందోల్ అధ్యక్షులు మోహన్

రాయికోడ్ జనం సాక్షి నవంబర్10 రాయికోడ్ మండల్ బదిలీపై నూతనంగా వచ్చిన మండల తహశీల్దార్ ప్రభు లు కు బీఎస్పీ పార్టీ అందోల్ అధ్యక్షుడు మోహన్ సీట్లు తినిపించి శాలువాతో సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అందోల్ అసెంబ్లీ అధ్యక్షులు పీపాడ్ పల్లి మోహన్ , ఝరాసంగం మండల్ కన్వీనర్ బాబు రావు పంపాడు విలేజ్ కన్వీనర్ శ్రీను పాల్గొన్నారు..