Wednesday, 4 November 2026

తాజ్‌కారిడార్‌ కేసులో మాయావతి ఊరట పీటీషన్‌ కొట్టివేత

ఉత్తర్‌ప్రదేశ్‌: నవంబర్‌ 5(జనంసాక్షి)
తాజ్‌కారిడార్‌ కేసులో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి బీఎస్సీ అధినేత్రి మాయావతికి పెద్ద ఊరట లభించింది ఈ కేసులో ఆమెకు వ్యతిరేకంగా దాఖలైన ప్రయోజన వ్యాజ్యాన్ని సోమవారం అలహాబాద్‌ హైకోర్టు కోట్టివేసింది అంతేకాకుండా, ఈ అంశానికి సంబంధించి దాఖలైన ఆరు పిటీషన్లను కూడా కోర్టు కోట్టివేసింది తాజ్‌ కారిడార్‌ కేసులో మాయావతితో పాటుకు అత్యంత సన్నిహితుడైన నసీముద్దీన్‌ సిద్ధిక్యూలను విచారించేందుకుయూపీ గవర్నర్‌ టీవీ రాజేశ్వర్‌ నిరాకరించడాన్ని సవాల్‌ చేస్తూ ఈ పిటీషన్‌ను దాఖలు చేశారు ముఖ్యంగా తాజ్‌కారిడారి కేసులో మాయావతి వద్ద సీబీఐతో విచారించాలని కోరగా ఆయన తిరస్కరించారు 2007 జూన్‌ నెలలో చోటు చేసుకున్న ఈ స్కామ్‌లో 17 కోట్ల రూపాయల మేరకు దుర్వినియోగం చేసుకున్నట్టు అభియోగాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *