సికింద్రాబాద్ మార్కెట్ పోలీసు స్టేషన్ పరిధిలో దొంగలు పెద్ద ప్రయత్నమే చేశారు. క్లాక్ టవర్ దగ్గరున్న ఎస్బీఐ బ్యాంకు కొల్లగొట్టేందుకు ప్రయత్నించారు. అయితే షటర్ తాళాలు పగలగొట్టేందుకు ప్రయత్నించిన వారు… అవి ఎంతకూ పగలకపోవడంతో అక్కడి నుంచి పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాళాలు పగల్లేదని పారిపోయిన దొంగలు




