చిత్తూరు:తిరుపతి ఆర్టీసీ తిరుపతి రీజియన్లోని వివిధ డిపోలలోని మహిళా ఉద్యోగులపై వేధింపులు, ఆర్ఎం చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిరసనగా ఎన్ఎంయూ కార్మికులు శుక్రవారం మెరుపు సమ్మెకు పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 3.00 గంటల నుంచి జిల్లా వ్యాప్తంగా దాదాపు 1500 బస్సులలో 850 బస్సులు డిపోలకే పరిమితమైనాయి.




