Wednesday, 4 November 2026

తిరుమలలో పెరిగిన రద్దీ..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 22 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్వనానికి 16గంటల సమయం పడుతుండగా నడక దారిన వచ్చే వారికి సుమారు ఐదు గంటల సమయం పడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *