తిరూమలాయపాలెం .(జనంసాక్షీ)17జూన్. మండల పరిధిలోని హస్నాబాద్ పల్ల రాములు వ్యవసాయక్షేత్రాంలో చేతికి అందెవిదంగా.యల్ టి లైన్ .ఈరోజు ఉదయం రాములు అతని వ్యవసాయ భూమిలో చెత్తను తీయుచుండగా ఒకేసారి పైకి లేచి నిలబడే సరికి పెద్ద ప్రమాదం జరిగింది. అదృష్ట వషాతు ప్రాణపాయం నుండి బయట పడ్డాడు. అదికారుల నిర్లక్షం వలన ఈప్రమాదం జరిగింది అని స్తానికులు ఆవేదన వ్యక్తంచేశారు. సంబందీత అదికారులు వెంటనే స్పందించాలని ఆ గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు.
* తృటితో తప్పిన ప్రమాదం. * ప్రమాద కరమైన కరంటు తీగలు




