మరింత అప్రమత్తత అవసరం

` ముఖ్యమంత్రి కేసీఆర్‌
హైదరాబాద్‌,ఏప్రిల్‌ 12(జనంసాక్షి):దేశంలోనూ, రాష్ట్రంలోనూ కరోనా వైరస్‌ వ్యాప్తి ఎక్కువ అవుతున్నందున ప్రజు మరింత జాగ్రత్తగా, అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు కోరారు. తెంగాణలో ఆదివారం కొత్తగా 28 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు తేలిందని, ఇద్దరు చనిపోయారని, చికిత్స పొందుతున్న వారిలో ఏడుగురు కోుకుని డిశ్చార్జి అయ్యారని వ్లెడిరచారు. దీంతో తెంగాణలో కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 531కి చేరిందని, మరణించిన వారి సంఖ్య 16కు పెరిగిందని, డిశ్చార్జి అయిన వారి సంఖ్య 103కి చేరిందన్నారు. మిగతా 412 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సిఎం చెప్పారు. ‘‘ప్రపంచ వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా, తెంగాణలో పరిణామాు గమనిస్తుంటే కరోనా వైరస్‌ వ్యాప్తి ఆగడం లేదని స్పష్టం అవుతున్నది. ఆదివారం కూడా గణనీయ సంఖ్యలో పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి. తెంగాణలో కొత్తగా 28కి పాజిటివ్‌ అని తేడంతో పాటు ఇద్దరు చనిపోయారు. పక్కనే ఉన్న మహారాష్ట్రంలో పరిస్థితి భయంకరంగా ఉంది. దేశ వ్యాప్తంగా కూడా పాజిటివ్‌ కేసు పెరిగాయి, మరణాు పెరిగాయి. ఈ పరిస్థితి ఉన్నందునే లాక్‌ డౌన్‌ పొడిగింపు నిర్ణయం తీసుకున్నాం. పరిస్థితి తీవ్రతను ప్రజు అర్థం చేసుకోవాలి. వీలైనంత వరకు ఇళ్లకే పరిమితం కావాలి. బయటకు వెళ్లాల్సి వస్తే తప్పక సామాజిక దూరం పాటించాలి. వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యం. ఎవరికి ఏమాత్రం అనుమానం వచ్చినా పరీక్షు చేయించుకోవాలి. కరోనా వైరస్‌ సోకిన వ్యక్తున్న ప్రాంతాను గుర్తించి, ప్రభుత్వం అక్కడ ప్రత్యేక చర్యు తీసుకున్నది. ప్రజు దానికి సహకరించాలి. కరోనా వ్యాప్తి నివారణ అన్నది కేవం ప్రభుత్వం తీసుకునే నిర్ణయా వ్ల మాత్రమే సాధ్యం కాదు. ఆ నిర్ణయాను ప్రజు తు.చ. తప్పకుండా పాటించడం వ్ల మాత్రమే సాధ్యమవుతుంది. కరోనా వైరస్‌ వ్యాప్తి జరుగుతున్నదనే వాస్తవం గ్రహించి, ప్రజు ఇంతకుముందు కంటే కూడా మరింత జాగ్రత్తగా ఉండాలి’’ అని ముఖ్యమంత్రి కోరారు.అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరికి క్షణాు కన్పించినా పరీక్షు నిర్వహించాలి. పాజిటివ్‌ వచ్చిన వారు ఎవరెవరిని కలిశారు? ఎక్కడ తిరిగారు? అనే వివరాు సేకరించి, వారికీ పరీక్షు నిర్వహించాలి. అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద తనిఖీు ఎక్కువ చేయాలి. నియంత్రణ పెంచాలి. మర్కజ్‌ ప్రార్థనల్లో పాల్గొన్న వారిని గుర్తించి, పరీక్షు చేసే పని ముమ్మరంగా జరుగుతున్నది. ఇంకా ఎవరైనా తెలిసో తెలియకో పరీక్షు చేయించుకోకుంటే వారే స్వయంగా వచ్చి పరీక్షు చేయించుకోవాలి. ఇది వారి కోసం, వారి కుటుంబ సభ్యు సంక్షేమం కోసం చెబుతున్న మాటు. ప్రజ నిరంతర అప్రమత్తత, ఇళ్ల్లకే పరిమితం కావడంపైనే కరోనా వ్యాప్తి నివారణ సాధ్యం అవుతుంది’’ అని ముఖ్యమంత్రి అన్నారు.కరోనా వ్యాప్తి నివారణకు చేపడుతున్న చర్యు, వైరస్‌ సోకిన వారికి అందుతున్న చికిత్స, లాక్‌ డౌన్‌ అమవుతున్న తీరు, పేదకు అందుతున్నసాయం, పంట కొనుగోళ్లు జరుగుతున్న విధానాపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం ఉన్నతస్థాయి సవిూక్ష నిర్వహించారు. మద్యాహ్నం మూడు గంట నుంచి రాత్రి 9.30 వరకు సాగిన సవిూక్షలో రాష్ట్ర వ్యాప్తంగా నెకొన్న పరిస్థితిని సిఎం సవిూక్షించారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈట రాజెందర్‌, ప్రభుత్వ సహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డిజిపి మహేందర్‌ రెడ్డి, ముఖ్య కార్యదర్శు నర్సింగ్‌ రావు, రామకృష్ణ రావు, జనార్థన్‌ రెడ్డి తదితయి పాల్గొన్నారు.

తాజావార్తలు