` రాష్ట్రంలో కరోనా నివారణ చర్యు బాగున్నాయి` కేంద్ర బృందం కితాబు
హైదరాబాద్, ఏప్రిల్ 25(జనంసాక్షి):కరోనా నివారణలో తెంగాణ ప్రభుత్వం చర్యను కేంద్రం బృందం ప్రశంసించింది. శనివారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన వారు తెంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఇతర ఉన్నతాధికారుతో నిర్వహించిన కేంద్ర బృందం సమావేశం నిర్వహించారు. కరోనా నియంత్రణకు రాష్ట్రం తీసుకున్న చర్యు కేంద్ర బృందానికి సీఎస్ వివరించారు. అన్ని శాఖు ఒక బృందంలా సమగ్ర వ్యూహం రూపొందించామని తెలిపారు. చికిత్స, కంటోన్మెంట్ జోన్ల నిర్వహణ, క్వారంటైన్ కేంద్రా గురించి వారికి తెలియజెప్పారు. ఆస్పత్రు సన్నద్ధత, పర్యవేక్షణ, నమూనా పరీక్ష గురించి తెలిపారు. హెల్ప్‌లైన్, వైద్య ఉపకరణా సవిూకరణ గురించి వివరించారు. పేదు, వస కూలీకు బియ్యం, నగదు పంపిణీ, అన్నపూర్ణ కేంద్రాు, ష్టెర్ హోమ్స్ గురించి తెలిపారు. లాక్‌డౌన్‌ను పటిష్టంగా అము చేయాని సీఎం కేసీఆర్ చెప్పారని సీఎస్ వివరించారు. కరోనా నియంత్రణకు రాష్ట్రం చేపడుతున్న చర్యు బాగున్నాయిని కేంద్ర బృందం ప్రశంసించింది.




