Monday, 2 November 2026

సత్ఫలితాు` ఏడే కేసు..

` కోుకున్న 307 మంది బాధితు

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 25(జనంసాక్షి): తెంగాణ రాష్ట్రంలో  శనివారం కొత్తగా ఏడే కేసు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసు 990 వందకు చేరుకున్నాయి. కరోనా మహమ్మారికి ఇప్పటి వరకు 25 మంది బయ్యారు. వైరస్‌ బారి నుంచి కోుకుని 307 మంది బాధితు ఆస్పత్రి నుంచి డిశ్చార్‌ అయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 638 మంది కరోనా బాధితు చికిత్స పొందుతున్నారు.